Saturn

కస్సిని: శనిగ్రహ రహస్యాలను రికార్డు చేసిన స్పేస్‌క్రాఫ్ట్‌

శనిగ్రహం, దాని ఉపగ్రహాలపై 13 ఏళ్లు అథ్యయనం చేసి, చివరి నిమిషం వరకూ డేటా పంపించింది.
నాసా ప్రయోగించిన కస్సిని స్పేస్‌క్రాఫ్ట్‌ అంతరిక్షంలో 20 ఏళ్లు గడిపింది. 294 సార్లు శనిగ్రహం చుట్టూ తిరిగి, 4.5 లక్షలకు పైగా ఫొటోలు తీసింది. శనిగ్రహానికి ఉపగ్రహమైన ఎన్‌సెలడస్‌పై నీటి సముద్రాన్ని కనిపెట్టింది. అక్కడ జీవం మనుగడకు ఆస్కారం ఉంటుందని విశ్లేషించింది. చివరి నిమిషం వరకూ అద్భుతంగా పనిచేసిన కస్సిని ఇంథనం అయిపోవటంతో తనంతట తానుగా శనిగ్రహ కక్ష్యలోకి వెళ్లి కాలిపోయింది.
'Where Cassini took its final plunge'
Linda Spilker, chief scientist who worked on Cassini, explains the last images the probe sent back.
'Long live Cassini': Nasa scientists say farewell
The chief scientists who worked on the spacecraft react after it plunged into Saturn’s atmosphere.