‘ఆవులు చనిపోతే ధర్నాలు చేస్తారు. పదిమంది సఫాయి కార్మికులు చనిపోతే ఈ మౌనం ఏంటి?’
‘ఆవులు చనిపోతే ధర్నాలు చేస్తారు. పదిమంది సఫాయి కార్మికులు చనిపోతే ఈ మౌనం ఏంటి?’
సఫాయి కర్మచారీలు మురికి నాలాలో దిగి చెత్త చెదారం తొలగిస్తారు. చివరకు వీరు ఆ నాలాలోనే పడి చనిపోతున్నారు. అయినా, పట్టించుకునే నాధుడే లేడు. మురుగు కాల్వలో పని చేస్తున్న సఫాయి కార్మికులపై బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే కథనం.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)