గాంధీ ఆశ్రమం... బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం సబర్మతిలోని గాంధీ ఆశ్రమం

  • 1 అక్టోబర్ 2017

వందేళ్ల చరిత్ర కలిగిన గాంధీ ఆశ్రమానికి సంబంధించిన కొన్ని చిత్రాలను నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించింది బీబీసీ.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు సమీపంలోని సబర్మతి వద్ద ఉన్న ఈ ఆశ్రమం గాంధీజీకి స్వాతంత్ర సంగ్రామాన్ని ధైర్యంగా నడిపించడానికి కావలసిన స్ఫూర్తినందించింది.

‘ప్రతి మనిషి అవసరాన్ని తీర్చే శక్తి ఈ ప్రపంచానికి ఉంది.. కానీ, మనిషి దురాశకు మాత్రం ఈ ప్రపంచం సరిపోదు’ అన్నది గాంధీ చెప్పిన విలువైన మాటల్లో ఒకటి.

న్యాయశాస్త్రం చదివిన గాంధీకి చదువు గొప్పదనం తెలుసు. ఆశ్రమంలో ఆయన పిల్లలకు చదువు చెప్పేవారు.

గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అబ్దుల్ ఖాదిర్ బావజీర్ పరిచయమయ్యారు. బావజీర్‌ను గాంధీ చాలా దగ్గర చేశారు.

దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన బావజీర్ తర్వాతి కాలంలో గాంధీ ఆశ్రమం బాధ్యతలు చేపట్టారు. చాలాకాలం పాటు బావజీర్ కుటుంబ సభ్యులే ఈ ఆశ్రమ నిర్వాహకులుగా ఉన్నారు.

జనవరి 30వ తేదీ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను ఓసారి మననం చేసుకుందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు