ఈ లేఖ మిడిలీస్ట్ ముఖ చిత్రాన్ని మార్చేసింది
ఈ లేఖ మిడిలీస్ట్ ముఖ చిత్రాన్ని మార్చేసింది
వందేళ్ల కిందట యూదులకు మాతృదేశంగా పాలస్తీనా ఏర్పాటును బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది. దీన్నే బాల్‌ఫర్ ప్రకటన అంటారు.
67పదాల ఈ లేఖ ఇజ్రాయిల్, పాలస్తీనా ప్రజల మధ్య ఇప్పటికీ వివాదం కొనసాగడానికి కారణమైంది.
మాతృదేశం సాధించేందుకు బాల్‌ఫర్ ప్రకటనే ఓ మైలురాయని ఇజ్రాయిల్ ప్రజలు నమ్ముతారు.
పాలస్తీనా ప్రజలు మాత్రం దీనిని మోసమని అంటారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)