తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల్లో 60మంది విద్యార్థుల ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల్లో 60మంది విద్యార్థుల ఆత్మహత్య

రిపోర్టర్: దీప్తి బత్తిని, ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్, షూట్ ఎడిట్: నవీన్ కుమార్

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత రెండు నెలల్లో 60మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని బాలల హక్కుల సంస్థ నివేదిక చెబుతోంది. పోటీ తీవ్రంగా ఉండే ఐఐటీలు, మెడికల్ కాలేజీలలో సీట్ల కోసం కోచింగ్ సెంటర్లలో చదువుతున్న విద్యార్థులే ఎక్కువగా ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)