3 రోజుల పసిగుడ్డును రోడ్డుపై వదిలేస్తే, 20 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకొచ్చింది!

3 రోజుల పసిగుడ్డును రోడ్డుపై వదిలేస్తే, 20 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకొచ్చింది!

కన్నవారు వదిలేశారు. మరొకరు చేరదీసి పెంచుకున్నారు. ఒకరిది కన్న ప్రేమ. మరొకరిది పెంచిన ప్రేమ. ఇద్దరికీ ఆమె ప్రాణం.

20 ఏళ్లుగా ఈ రహస్యం ఆమెకు తెలియదు. పెంపుడు తల్లిదండ్రులు చెప్పలేదు. కానీ 20 సంవత్సరాల తర్వాత నిజం చెప్పారు.

ఆమె తల్లిదండ్రులు ఉన్నారని, ఆమె కోసం ఓ లేఖ రాశారని చెప్పారు. ప్రతీ ఏడాది ఆమె కోసం బ్రోకెన్ బ్రిడ్జి దగ్గర ఎదురు చూస్తున్నారని వివరించారు.

అప్పటి నుంచి కన్న తల్లిదండ్రులను కలవాలని ఆ యువతి ఆశపడింది. దేశం దాటి అక్కడికి వెళ్లింది.

మరి 20 ఏళ్ల తర్వాత కన్నవారు కలిశారా?

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)