పాప్‌కార్న్ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

పాప్‌కార్న్ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

పాప్‌కార్న్‌కు శతాబ్దాల చరిత్ర ఉంది. 7000 సంత్సరాల క్రితమే మొక్కజొన్న పండించారు. ప్రాచీన వంటల్లో ఇది కూడా ఒకటి.

అంతేకాదు పాప్‌కార్న్ అమ్మకాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

బ్రిటన్‌లో గత ఐదేళ్లలో పాప్‌కార్న్ అమ్మకాలు 169 శాతం పెరిగాయి.

యూరోపియన్ల కంటే ముందే అమెరికన్లు పాప్‌కార్న్ రుచి చూశారు.

అమెరికాలో దీన్ని అల్పాహారంగా తీసుకుంటారు.

పాప్‌కార్న్‌ యంత్రం కనిపెట్టడం కూడా గమ్మత్తుగా జరిగింది.

వీటితో పాటు మరో ఐదు ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో చూడండి.

మా ఇతర కథనాలు :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)