#BBCShe పాప్ అప్: మొన్న పట్నా, నిన్న విశాఖ, నేడు కోయంబత్తూరు!

#BBCShe పాప్ అప్: మొన్న పట్నా, నిన్న విశాఖ, నేడు కోయంబత్తూరు!

మహిళలు ఎలాంటి విశేషాలు, కథనాలు కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి బీబీసీ చేస్తున్న ప్రయత్నమే #BBCShe. దీనిలో భాగంగా నేడు కోయంబత్తూరులో అవినాష్ లింగమ్ యూనివర్శిటీలో విద్యార్థినులతో ముఖాముఖి.