ఫేక్ న్యూస్‌: పాత్రికేయుల సమర శంఖం

సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు వార్తలు మనుషుల ప్రాణాలను సైతం బలిగొంటున్నాయి. అలాంటి వార్తలపై పోరాడుతూ, నిజాలను నిగ్గు తేల్చేందుకు శ్రమిస్తున్నారు కొందరు పాత్రికేయులు.

తప్పుడు వార్తలపై సమరం శంఖం పూరించిన ఆ వ్యక్తుల గురించి, వాళ్లు నిగ్గు తేల్చిన నిజాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)