తెలంగాణ ఎన్నికలు-2018

ముఖ్యమైన కథనాలు

తెలంగాణ మ్యాప్

తెలంగాణ ఎన్నికలు: వేడెక్కిన వేదికలు... ఆన్‌లైన్ సమరాలు

తెలంగాణ రాష్ట్రంలో రెండో అసెంబ్లీ ఎన్నికల సమరం.. ప్రత్యక్ష ప్రచారాలు, ఆన్‌లైన్ అస్త్రాలతో ఉత్కంఠగా సాగుతోంది. పది జిల్లాల్లో ఆధిక్యంలో ఉన్న మహిళా వోటర్లు ఈసారి నిర్ణాయక పాత్ర పోషించే అవకాశాలున్నాయి.