క‌రోనావైర‌స్: స‌ముద్ర గ‌ర్భానికి చేరుతున్న‌ మాస్కులు, పెరుగుతున్న కాలుష్యం

క‌రోనావైర‌స్: స‌ముద్ర గ‌ర్భానికి చేరుతున్న‌ మాస్కులు, పెరుగుతున్న కాలుష్యం

కరోనావైరస్ నుంచి రక్షణగా ప్రతి ఒక్కరూ మస్కులు, గ్లౌజ్‌లు వాడుతున్నారు. మరి వాడిన తర్వాత ఆ మాస్కులన్నీ ఏమవుతున్నాయి?

పారేసిన మాస్కుల వల్ల కాలుష్యం పెరిగిపోతోందని, జాగ్రత్త పడకపోతే, భవిష్యత్తులో మాస్కుల కాలుష్యం ప్రమాదకరంగా మారుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)