శవాన్ని తీసుకెళ్లడానికీ పెట్రోలు దొరకలేదు... చమురు నిల్వల దేశంలో ఊహించని విషాదం
శవాన్ని తీసుకెళ్లడానికీ పెట్రోలు దొరకలేదు... చమురు నిల్వల దేశంలో ఊహించని విషాదం
ఆర్థిక వ్యవస్థ చితికిపోతున్న వెనెజ్వెలా దేశంలో తలసరి నెల జీతం కేవలం రెండున్నర డాలర్లు. ఓ చిన్నారి శవాన్ని తీసుకువెళ్ళడానికి ఓ డ్రైవర్‌కు పెట్రోలు దొరకని పరిస్థితి.
మామూలుగా అయితే ఒక లీటర్ పెట్రోలు ధర మూడు సెంట్లు. కానీ, పెట్రోలు బంకుల దగ్గర భారీ క్యూలకు భయపడి ఆ వ్యక్తి బ్లాకులో కొనడానికి ప్రయత్నించాడు. లీటర్ పెట్రోలు ధర రెండున్నర డాలర్లకు అమ్మే ఓ వ్యక్తి అతనికి తెలుసు.
ఎలాగోలా అయిదు లీటర్ల పెట్రోలు సంపాదించి ఆ చిన్నారి శవాన్ని 40 కిలోమీటర్లు తీసుకువెళ్ళడానికి బయలుదేరాడు. వెళ్తున్నప్పుడు అతడి మనసులో మరో ప్రశ్న. అక్కడి నుంచి మళ్ళీ 100 కిలోమీటర్లు వెనక్కి ఎలా రా వాలి?
చమురు నిల్వలు అపారంగా ఉన్న వెనెజ్వేలాలో ఏమిటీ పరిస్థితి?
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- న్యూజీలాండ్‌లో 'జీరో' కరోనావైరస్ కేసులు ఎలా సాధ్యమయ్యాయి?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశారు'
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)