బీబీసీ లైవ్‌లో తల్లి మాట్లాడుతుంటే కూతురు ఏం చేసిందో చూడండి...

బీబీసీ లైవ్‌లో తల్లి మాట్లాడుతుంటే కూతురు ఏం చేసిందో చూడండి...

డాక్టర్ క్లేర్ వేనమ్ బీబీసీ లైవ్ లో ఉండగా... ఆమె కుమార్తె మధ్యలోకి వచ్చి మాట్లాడిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ‌లో పనిచేస్తున్న క్లేర్ వేనమ్‌ను ఆర్థిక విషయాలపై వీడియో కాల్‌లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

'అమ్మా అతనెవరు' అంటూ ఆ అమ్మాయి బీబీసీ ప్రజెంటర్‌ను కూడా ప్రశ్నలడిగింది.

ఈ సరదా సందర్భం ఎలా సాగిందో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)