బెలారస్: ‘‘నా పిలుపుకు స్పందిస్తే.. నా కుమార్తెను శిక్షిస్తారు’’
బెలారస్: ‘‘నా పిలుపుకు స్పందిస్తే.. నా కుమార్తెను శిక్షిస్తారు’’
బెలారస్లో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికాయి.
దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో గెలిచినట్లు ప్రకటించటం పట్ల వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
దేశంలో 6,000 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు.
అలా అరెస్టయిన తన కుమార్తె కోసం ఈ తల్లి సందేశం ఇస్తున్నారు.
‘నస్త్యా.. ఐ లవ్ యూ’ అని గొంతెత్తి చెప్తున్నారు. కానీ.. ఆమె కూతురు స్పందిస్తే ఆమెను శిక్షిస్తారని ఆందోళన చెందుతున్నారు.
అరెస్టులు, శిక్షల భయం ఉన్నా తమ గొంతు వినిపించాల్సిందేనని నిరసనకారులు దృఢసంకల్పంతో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- ఉత్తరప్రదేశ్: రేప్‌లు, మహిళలపై నేరాలు పెరుగుతోంటే.. రామరాజ్యం అంటున్న యోగి
- సముద్రంలో ఆపదలో ఇద్దరు మహిళలు.. ఈదుతూ వెళ్లి రక్షించిన దేశాధ్యక్షుడు
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- అమిత్ షాకు కరోనా పాజిటివ్.. అమితాబ్ బచ్చన్‌కు నెగటివ్
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- సౌదీ అరేబియాను పాకిస్తాన్ నుంచి భారత్ తనవైపు లాగేసుకుందా?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
- తన కుమార్తెకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చామన్న పుతిన్... ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)