కరోనావైరస్: ఆహార పదార్థాల ప్యాకెట్లతో వైరస్ వ్యాప్తి చెందుతుందా?

కరోనావైరస్: ఆహార పదార్థాల ప్యాకెట్లతో వైరస్ వ్యాప్తి చెందుతుందా?

చైనాలో ఇటీవల ఆహార పదార్థాల ప్యాకెట్లపై కోవిడ్-19 జాడ కనిపించింది. దక్షిణ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలు, కోడి మాంసం ప్యాకెట్లపై కరోనావైరస్ ఆనవాళ్లను గుర్తించారు.

ఈ పరిణామంతో ఆహార పదార్థాల ప్యాకెట్లతో కరోనావైరస్ వ్యాపిస్తుందా అన్న విషయంపై మళ్లీ చర్చ మొదలైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)