కరోనావైరస్ వ్యాక్సీన్ భారత్ సహకారం లేకుండా తయారు చేయడం అసాధ్యమా?

కరోనావైరస్ వ్యాక్సీన్ భారత్ సహకారం లేకుండా తయారు చేయడం అసాధ్యమా?

కరోనా వైరస్ వ్యాక్సీన్ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా 140కి పైగా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిలో 11 కంపెనీలకు హ్యూమన్ ట్రయిల్స్ కూడా ప్రారంభించాయి.

వీటిలో ఏ కంపెనీ వ్యాక్సీన్ తయారు చేసినా, భారత్ భాగస్వామ్యం లేకుండా వాటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. రష్యా తాను తయారు చేసిన కోవిడ్ వ్యాక్సీన్ స్పుత్నిక్ 5 ను భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కి 100 మిలియన్ డోసులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)