తెలంగాణ చరిత్రలో 'జలియన్‌వాలా బాగ్' మారణకాండ

తెలంగాణ చరిత్రలో 'జలియన్‌వాలా బాగ్' మారణకాండ

తెలంగాణలోని పరకాలలో 1947 సెప్టెంబరులో రజాకార్లు సాగించిన మారణకాండను 'దక్షిణాది జలియన్ వాలాబాగ్' అని చెబుతుంటారు.

పరకాల గ్రామంలో రజాకార్లు మారణహోమం సృష్టించారు. ఆ దమనకాండను ప్రత్యక్ష సాక్షి అయిన పావుశెట్టి వైకుంఠం, అప్పుడేం జరిగిందో బీబీసీకి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)