తమిళనాడు: ఈ 'బాబ్ కట్' గజరాజు స్పెషాలిటీ ఏంటో తెలుసా?

తమిళనాడు: ఈ 'బాబ్ కట్' గజరాజు స్పెషాలిటీ ఏంటో తెలుసా?

తమిళనాడులోని మన్నార్‌గుడి రాజగోపాలస్వామి ఆలయం కోసం కేరళ నుంచి తెప్పించిన ఈ ఏనుగుకు బాబ్ కట్ సింగమలం అని పేరు పెట్టారు.

వేసవిలో రోజుకు మూడు సార్లు స్నానం చేయించడంతో పాటు, దాని జుట్టు గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ బాబ్ కట్ సింగమలం దర్జా ఎలాంటిదో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)