పుణె: సైకిల్ మీద దేశాన్ని చుట్టేసిన 73 ఏళ్ల బామ్మ

పుణె: సైకిల్ మీద దేశాన్ని చుట్టేసిన 73 ఏళ్ల బామ్మ

పుణెకు చెందిన నిరుపమా భావె... 55 ఏళ్ల వయసులో సైక్లింగ్ మొదలు పెట్టారు. ఇప్పుడామెకు 73 ఏళ్లు.

ఈ వయసులో ఆమె సైకిల్ పై దేశాన్ని చుట్టి వచ్చేశారు. అత్యంత ఎత్తైన, కఠినమైన రోడ్ల పైనా సైకిల్‌తో సవారీ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)