గుండె మార్పిడి చికిత్స: ఆగిన గుండెను కొట్టుకునేలా చేసే సాధనం

గుండె మార్పిడి చికిత్స: ఆగిన గుండెను కొట్టుకునేలా చేసే సాధనం

"మా బిడ్డ ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు, మెషీన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం" అని ఆ పాప తల్లితండ్రులు చెబుతున్నారు.

ఆ అమ్మాయికి గుండె మార్పిడి ఆపరేషన్ జరిగింది. కానీ, ఆమె ప్రాణాలను ఒక అత్యాధునిక సాధనం కాపాడింది. ఎలాగో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)