భారత చంద్రయాన్ మిషన్ 2.0

భారత చంద్రయాన్ 2 చంద్రుడిని ఎలా చేరుతుంది?

ఇది జీఎస్‌ఎల్వీ యంకె-III

చంద్రయాన్ 2 వాహక నౌక

ఈ లాంచర్‌కు ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్) ఉంటాయి.

మొదటి దశ: నింగిలోకి ఎగరడం

శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్వీ‌ యాత్ర మొదలవుతుంది.

రెండో దశ: విడిపోవడం

లాంచర్ నుంచి ఎస్200 స్ట్రాపాన్ బూస్టర్లు విడిపోతాయి.

ఉపగ్రహానికి అమర్చిన కవచాలు విడిపోతాయి.

ఎల్110 రెండో దశ రాకెట్ విడిపోతుంది.

చంద్రయాన్ 2 మాడ్యూల్ విడిపోతుంది.

మూడో దశ: చంద్రుని మీదికి ప్రయాణం

నాలుగో దశ: చంద్రుడి కక్ష్యలోకి మాడ్యూల్ ప్రవేశిస్తుంది.

ఆర్బిటర్ నుంచి ల్యాండర్ (విక్రమ్) విడిపోతుంది.

ఆఖరి దశ: ల్యాండింగ్

చంద్రునిపై దక్షిణ ధ్రువం సమీపంలో దిగుతుంది.

గత ఉపగ్రహాలు ఈ ప్రాంతాలను పరిశీలించాయి.

70° దక్షిణ అక్షాంశం వద్ద దిగేందుకు విక్రమ్ ప్రయత్నిస్తుంది.

రోవర్‌ను తీసుకెళ్లి, నిదానంగా ల్యాండయ్యేలా 'విక్రమ్'ను రూపొందించారు.

ఆరు చక్రాల రోబోటిక్ రోవర్ (ప్రజ్ఞ) చంద్రుని మీద తిరుగుతూ ఫొటోలు తీస్తుంది.

Reporter: Shadab Nazmi
Illustrations: Puneet Kumar
Information source: Indian Space Research Organisation