మహిళలకు మాత్రమే.. ఈ చెప్పులు వేసుకుంటేనే ఉద్యోగం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

హై హీల్స్ వెనుక ఇంత కథ ఉందా!

  • 6 సెప్టెంబర్ 2017

అమ్మాయిలూ... హైహీల్స్ వేసుకోకుంటే మీ ఉద్యోగం పోయే ప్రమాదం ఉందా? మన దేశంలో అయితే, అలాంటి భయం లేదు. కానీ, బ్రిటన్‌లో మాత్రం అక్కడి డ్రెస్‌కోడ్ నిబంధనల ప్రకారం హైహీల్స్ వేసుకుని తీరాల్సిందే. లేదంటే.. మీ సంస్థ మిమ్మల్ని ఇంటికి పంపేయొచ్చు.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.

సంబంధిత అంశాలు