ఈ 98 ఏళ్ల యోగా బామ్మ ఎన్నడూ ఆస్పత్రికే వెళ్లలేదట!

ఈ 98 ఏళ్ల యోగా బామ్మ ఎన్నడూ ఆస్పత్రికే వెళ్లలేదట!

తమిళనాడులో మంచి పేరున్న యోగా టీచర్ నానమ్మల్. 98 ఏళ్లలో ఎన్నడూ ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాలేదని ఈ బామ్మ చెప్తారు. తన ఆరోగ్య రహస్యం యోగానే అంటారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)