ఉత్తరకొరియా ఇంతకుముందూ ఇలానే ఉండేదా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఉత్తరకొరియా: ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడెందుకు ఇలా తయారైంది?

  • 29 సెప్టెంబర్ 2017

అంతర్జాతీయ సమాజం నుంచి దూరమైన ఉత్తరకొరియా ఎందుకిలా వరుసగా అణు పరీక్షలు చేస్తోంది?

ఉత్తర కొరియా తీరుతో శత్రు దేశాలే కాదు.. దాని మిత్ర దేశాలు, పొరుగు దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. వరుసగా క్షిపణి పరీక్షలు, అణు పరీక్షలు చేస్తున్న కొరియా వాటిని ఇప్పట్లో ఆపేలా లేదు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఉత్తర కొరియా ఎలా ఉండేది? ఇప్పుడు ఎందుకిలా తయారైంది? అన్న అంశాలను ఈ వీడియోలో చూడొచ్చు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)