మళ్లీరా బతుకమ్మ మళ్లొచ్చే పండక్కి.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బతుకమ్మ అంటే ఏంటి? తెలంగాణ ప్రజలు ఈ పండుగను ఎలా జరుపుకుంటారు?

  • 9 అక్టోబర్ 2018

తెలంగాణలో తొమ్మది రోజులు పాటు బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. పల్లె పట్టణం తేడా లేకుండా.. రాష్ర్టంలో అన్ని చోట్లా ఈ వేడుకలు జరుపుకుంటారు.

అసలు బతుకమ్మ అంటే ఏంటో..?

ఈ పండుగను ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో చూడండి.

నిజామాబాద్ జిల్లాలోని వెల్మ‌ల్ గ్రామంలో గత ఏడాది జరిగిన బతుకమ్మ వేడుకల సందర్భంగా చిత్రీకరించిన వీడియో ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)