చనిపోవడానికే వారణాసి వెళ్తున్నారు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

జీవిత చరమాంకం వారణాసిలో గడపాలనుకుంటున్న భక్తులు

  • 4 అక్టోబర్ 2017

సాధువులే కాదు చాలామంది సామాన్యులు కూడా మోక్షాన్ని కోరుకుంటూ వారణాసికి వెళ్తున్నారు. అక్కడే చనిపోవాలన్న ఉద్దేశంతో అన్ని బంధాలకూ, సంపదకూ దూరంగా వారణాసిలో నిరాడంబరంగా బతుకుతున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు