‘నాదీ గాంధీ దారే’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ధోనీ: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’

  • 2 అక్టోబర్ 2017

అక్టోబర్ 2, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలూ, సిద్ధాంతాల గురించి క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడారు. బీబీసీ న్యూస్ తెలుగు కోసం జర్నలిస్టు సునందన్ లెలేతో మాట్లాడుతూ గాంధీజీ విధానాలు తన జీవితంపైన ఎంతో ప్రభావం చూపాయని ఆయన అన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)