హిజ్రాల గురించి మీకేం తెలుసు?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ట్రాన్స్‌విజన్: ట్రాన్స్‌జండర్లపై అవగాహన పెంచే యూట్యూబ్ చానల్

  • 9 అక్టోబర్ 2017

మనం హిజ్రాలు అని పిలిచే ట్రాన్స్‌జండర్ల గురించి సమాజంలో ఎన్నో అపోహలున్నాయి. వారి గురించి చాలా అవాస్తవిక, చిత్రవిచిత్ర విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ అపోహలను తొలగించి, ట్రాన్స్‌జండర్ల గురించి స్పష్టమైన అవగాహన కల్పించడం కోసం ట్రాన్స్‌విజన్ యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసామంటున్నారు రచన ముద్రబోయిన.

ఈ యూట్యూబ్ చానల్ మూడు భాషల్లో మొద‌లైంది. తెలుగులో 'అఆ ఇఈ అంజలి', కన్నడలో 'అక్షర జాహ్నవి', ఉర్దూలో 'అలీఫ్ సోనియా' పేరుతో ఈ చానల్స్ నడుస్తాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)