పొగచూరిన బతుకులు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బొగ్గు మంటలతో ఝరియా జనజీవనం అతలాకుతలం

  • 19 అక్టోబర్ 2017

దేశానికి వెలుగునిస్తున్న బొగ్గు ఝరియా వాసుల జీవితాల్లో మాత్రం చీకటి నింపుతోంది. మండే అగ్నిగోళాలతో వారిని దహించి వేస్తోంది.

భారత బొగ్గు రాజధానిగా పేరున్న ఈ ప్రాంతంలోని స్థానికుల పరిస్థితి ఇది. ఇక్కడి ఓపెన్‌కాస్ట్ గనుల నుంచి వెలువడే దుమ్ము, ధూళి, విష వాయువులు స్థానికుల ప్రాణాలను తోడేస్తున్నాయి.

రిపోర్ట్: సల్మాన్ రావి, బీబీసీ ప్రతినిధి

కెమెరా: దీపక్ జస్రోటియా

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు