FB LIVE: టీ20 మ్యాచ్‌పై

  • 13 అక్టోబర్ 2017
క్రికెట్ Image copyright Getty Images

బీబీసీ న్యూస్ తెలుగు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వద్ద ఆస్ర్టేలియా - భారత్ క్రికెట్ మ్యాచ్‌పై మరి కాసేపట్లో ఫేస్‌బుక్ లైవ్ ఇవ్వనుంది. ఈ లైవ్ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

భవిష్యత్తులో మేం ఇచ్చే లైవ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు మీకు రావాలంటే ఈ పేజీని లైక్ చేయండి.

నోటిఫికేషన్లతో పాటు బీబీసీ న్యూస్ అందించే తాజా కథనాలను మీరు అందుకోవచ్చు.

వాటిపై మీ అభిప్రాయాలను కామెంట్లు, మెసేజ్‌ల రూపంలో పంచుకోవచ్చు.

అప్‌డేట్ : సాంకేతిక సమస్యల వల్ల ఈ ఫేస్‌బుక్ లైవ్ సాధ్యపడలేదు.

గతంలో బీబీసీ న్యూస్ తెలుగు అందించిన ఫేస్‌‌బుక్ లైవ్‌, ఇతర ఆసక్తికర వీడియోలను ఇక్కడ చూడొచ్చు.

మా పేజీ బీబీసీ న్యూస్ తెలుగు ను లైక్ చేయండి.