పాముకాటుకు మంత్రాలు పని చేస్తాయా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఛత్తీస్‌గఢ్ నట్టడవిలో నాగలోకం

  • 16 అక్టోబర్ 2017

ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతం చాలా రకాల విషసర్పాలకు ఆలవాలంగా ఉంది. ఈ అడవిలోని మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలు నిత్యం పాము కాట్లకు గురవుతుంటారు. ఏటా 15-20 మంది ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. ఆస్పత్రులు, యాంటీ వీనమ్ అందుబాటులో ఉన్నా కూడా ఇలా ఎందుకు జరుగుతోంది?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)