టపాసులు దేశంలోకి ఎలా వచ్చాయో తెలుసా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

దీపావళి టపాసులు: చైనా నుంచి భారత్‌కి వచ్చాయి

  • 18 అక్టోబర్ 2017

ఏడో శతాబ్దంలోనే చైనాలో టపాసుల తయారీ మొదలైంది. 13వ శతాబ్దంలో అవి భారత దేశంలోకొచ్చాయి.

అప్పట్లో ఖరీదు ఎక్కువుండటంతో రాచ కుటుంబాలకు చెందిన వారే టపాసుల్ని కాల్చేవారు. దేశంలో తొలిసారి మందు గుండు సామగ్రిని బాబర్ వినియోగించినట్టు చెబుతారు.

వీడియో: నిఖిత్ దేశ్‌పాండే/పునీత్ బర్నాలా

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు