గూర్ఖాలాండ్ ఉద్యమంతో డార్జిలింగ్ చాయ్‌కి కొరత

గూర్ఖాలాండ్ ఉద్యమంతో డార్జిలింగ్ చాయ్‌కి కొరత

డార్జిలింగ్ టీ - తేనీటి ప్రేమికులకు వేరే పరిచయం అక్కర్లేదు. కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుంది. గూర్ఖాలాండ్ ఉద్యమ కారణంగా ప్రస్తుతం ఈ పరిశ్రమ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)