అంతరిక్షంలో వినిపిస్తున్న ఒకేఒక్క భారతీయ గీతం

నలభై ఏళ్లుగా విశ్వాంతరాల్లో భారతీయ సంగీతం వినిపిస్తూనే ఉంది. 1977లో వాయేజర్ వ్యోమ నౌక ద్వారా అంతరిక్షంలోకి నాసా పంపిన పాటల్లో భారత్‌ నుంచి కేసర్‌బాయి పాడిన ‘జాత్ కాన్ హో’ అంటూ సాగే పాట మాత్రమే ఎంపికైంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)