క్రికెట్‌పై కశ్మీరీ యువతుల ఆసక్తి

క్రికెట్‌పై కశ్మీరీ యువతుల ఆసక్తి

ఈ ఏడాది మహిళల ప్రపంచ కప్ క్రికెట్‌ టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శన తర్వాత మహిళల్లో క్రికెట్ పట్ల ఆసక్తి మరింత పెరిగింది.

ఈ సందర్భంగా బీబీసీ ప్రతినిధులు షాలూ యాదవ్, వరుణ్ నాయర్ జమ్మూ-కశ్మీర్‌కు చెందిన కొందరు మహిళా క్రికెటర్లను కలిశారు. ఇందులో ఒక మహిళ హిజాబ్ ధరించి టీ20 టోర్నమెంట్‌లో పాల్గొన్నారు.

క్రికెట్ పట్ల వారి ఆసక్తి, క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొనే సవాళ్లను ఈ వీడియోలో వివరిస్తున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)