చెన్నైలో ఈ హైటెక్ ఆటో ఎక్కితే ఔరా అనాల్సిందే!

చెన్నైలో ఈ హైటెక్ ఆటో ఎక్కితే ఔరా అనాల్సిందే!

దూరం నుంచి చూస్తే ఇది కూడా అన్ని ఆటోల్లాగే ఉంటుంది. కానీ ఒక్కసారి అందులో ప్రయాణిస్తే తెలుస్తుంది, దాని ప్రత్యేకత ఏంటో.

ఈ ఆటోవాలా ఎంత హైటెక్కో! చెన్నైలో ట్రెండ్ సెట్ చేస్తున్న ఈ స్మార్ట్ ఆటోవాలా గురించి బీబీసీ తమిళం ప్రతినిధి జయకుమార్ సుదంధిరపాండియన్ అందిస్తున్న కథనం.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)