భారత్‌లో మొట్టమొదటి లింగమార్పిడి చేయించుకున్న జంట

భారత్‌లో మొట్టమొదటి లింగమార్పిడి చేయించుకున్న జంట

సుకన్య, ఆరవ్‌లిద్దరికీ లింగమార్పిడి చేసే క్లినిక్‌లో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. భారత్‌లో మొట్టమొదటి లింగమార్పిడి చేయించుకున్న ఈ కేరళ జంట ఇప్పుడు జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ ఉన్నవారికి సహాయపడుతున్నారు.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)