పంజాబీల ప్రాచీన జానపద నృత్యం గిద్దా.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

గిద్దా: మహిళలకు స్ఫూర్తినిస్తున్న పంజాబీ నృత్యం

  • 27 అక్టోబర్ 2017

పంజాబీ మహిళల తనువు, మనసులను ప్రతిబింబించే ప్రాచీన సంప్రదాయ జానపద నృత్యగీతిక గిద్దా.

కదిలే పాదాల్లో, పలికే పెదాల్లో మహిళలపై జరుగుతున్న సాంస్కృతిక అణచివేతను ప్రశ్నించేలా ఈ నృత్యం కొనసాగుతుంది.

కనుమరుగవుతున్న ఈ జానపద నృత్యానికి కొత్త జవసత్వాలు అందించేందుకు ఈ మహిళలు నడుంకట్టారు.

పంజాబీ స్త్రీల అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ నృత్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు కృషి చేస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)