‘నన్నూ అసభ్యంగా తాకేవారు’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అనుపమా పరమేశ్వరన్: ఆ వేధింపులు నాకూ తప్పలేదు

  • 28 అక్టోబర్ 2017

‘అ..ఆ..’ నుంచి ‘ఉన్నది ఒకటే జిందగీ’ వరకూ ప్రతి సినిమాతో తన క్రేజ్‌ని పెంచుకుంటున్న కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. ‘గతంలో నేనూ అందరిలాంటి అమ్మాయినే. చాలామందిలా నాకూ బస్సుల్లో వేధింపులు తప్పలేదు’ అంటూ అనుపమ సినిమాలతో పాటు ఎన్నో ఆసక్తికరమైన వ్యక్తిగత సంగతులనూ ‘బీబీసీ న్యూస్ తెలుగు’తో పంచుకున్నారు.

ఇంటర్వ్యూ: ప్రకాశ్ చిమ్మల

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)