పాకిస్తాన్‌లో బెనారస్ చీరలు!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పాక్‌లో సంప్రదాయ చీరలు పట్టు కోల్పోతున్నాయ్

  • 29 అక్టోబర్ 2017

బెనారస్ చీరలు ప్రపంచంలోనే అత్యంత నేర్పుతో నేసే చీరలకు ప్రసిద్ధి. కేవలం మనదేశంలోనే కాదు పాకిస్తాన్ లోని కరాచీలోనూ ఈ చీరలను నేస్తారు. అయితే సంప్రదాయరీతిలో అక్కడ నేసే ఈ చీరలు ఇప్పుడు వేగంగా కనుమరుగవుతున్నాయి.

‘అది పాకిస్తాన్ కాదు, టెర్రరిస్తాన్!’

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)