‘మూడు వారాలపాటు రేప్ చేశాడు’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

13 ఏళ్ల వయసులో నన్ను పాతికవేలకు అమ్మేశారు

  • 30 అక్టోబర్ 2017

హైద‌రాబాద్ అమ్మాయిల జీవితాల‌తో అరబ్ దేశాల మ‌గ‌వారు చెల‌గాటం ఆడుతున్నారు.

డ‌బ్బు కోసం కొంద‌రు పేద ముస్లింలు త‌మ మైనర్ కుమార్తెలను సైతం అర‌బ్ ధ‌న‌వంతుల‌కు క‌ట్ట‌బెడుతున్నారు.

పెళ్లిళ్ల పేరుతో జ‌రుగుతోన్న వ్యాపారంపై దీప్తి బ‌త్తిని అందిస్తోన్న క‌థ‌నం.

ప్రొడ్యూసర్: దివ్య ఆర్య, ఇలస్ట్రేటర్: నీలిమా పీ. ఆర్యన్, ఎడిటర్: నిమిత్ వత్స్

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)