వందేళ్లలో తొలిసారి: ఇండోనేసియాలో కొత్త కోతుల గుర్తింపు

వందేళ్లలో తొలిసారిగా ఓ కొత్త కోతుల జాతిని ఇండోనేసియాలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఇప్పటివరకూ ఏడు జాతుల కోతులుండగా, ఇవి ఎనిమిదోవి. 1997లో తొలిసారిగా వీటిని గుర్తించారు.

20 ఏళ్ల పాటు అధ్యయనం చేశాక ఇవి కొత్త జాతివేనని శాస్త్రవేత్తలు తేల్చారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)