కోహ్లీ పుట్టిన రోజు వేడుకల్లోనూ ఫోర్లు సిక్సర్లే

ఫొటో సోర్స్, Twitter
వరుస ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపుతున్న క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం అదే స్థాయిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.
29వ ఏట అడుగుపెట్టిన కోహ్లీ రాజ్‌కోట్‌లోని ఒక హోటల్లో ఇతర క్రీడాకారులతో కలిసి కేక్ కట్ చేశారు.
శనివారం రాత్రి న్యూజీలాండ్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.
అయినా కోహ్లీ పుట్టిన రోజు వేడుకల్లో లోటు లేదు.
సహచర క్రీడాకారులు ఈ బర్త్ డే ను బాగా సెలబ్రేట్ చేశారు.
ఒకసారి ఈ ఫొటోలు చూస్తే వేడుకలు ఎలా జరిగాయో మీకే తెలుస్తుంది.
ఫొటో సోర్స్, Twitter
ఫొటో సోర్స్, Twitter
ఫొటో సోర్స్, Twitter
ఫొటో సోర్స్, Twitter
ఫొటో సోర్స్, Twitter
ఫొటో సోర్స్, Twitter
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)