వీడియో: రైలు వీరికి ప్రయాణ సాధనం కాదు..

వీడియో: రైలు వీరికి ప్రయాణ సాధనం కాదు..

రైలు బండే వారి కట్టెల బండి. అది నిరుపేదల బతుకు బండి. కడుపు నిండాలంటే కట్టెలు తేవాల్సిందే. నల్లమల అభయారణ్యంలోని అడవి బిడ్డల జీవన చిత్రం ఇది. బీబీసీ తెలుగు కోసం కర్నూలు నుంచి డి.ఎల్. నరసింహ అందిస్తున్న కథనం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)