సామాన్యుడి కష్టం తీర్చే అలుపెరుగని ఆవిష్కర్త
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

‘జుగాడ్’ విధానంలో ఉద్ధభ్ భరలి వినూత్న ఆవిష్కరణలు

  • 7 నవంబర్ 2017

సామాన్యుల సమస్యలు, అవసరాలు తీర్చేందుకు అస్సాం వాసి ఉద్ధభ్ భరలి వినూత్న ఆలోచనలతో, తక్కువ వ్యయంతో పరికరాలను రూపొందిస్తున్నారు. ఆయన ఇప్పటికి 140కి పైగా ఆవిష్కరణలు చేశారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)