బుధియా ఇప్పుడేం చేస్తున్నాడు?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బుధియా సింగ్: ఏదో రోజు ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తా

  • 10 నవంబర్ 2017

ఒడిశాకు చెందిన బుధియా సింగ్ పసిప్రాయంలోనే ప్రపంచమంతటికీ పరిచయమయ్యాడు. అప్పట్లో అతడి అలుపెరుగని మారథాన్ అందరినీ ఆశ్చర్యపరచింది.

తన కోచ్ బిరంచి దాస్ హత్యకు గురైన తర్వాత అతడు తెర మరుగయ్యాడు. కొత్త కోచ్ దొరికాక బుధియా జీవితం మళ్లీ మలుపు తిరిగింది. తన భవిష్యత్తుపై ఆశావహంగా కనిపిస్తున్నాడు. బుధియాపై బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి అందిస్తున్న కథనం ఇది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)