తెలంగాణలో దళితయువకులపై దాడి
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

దళితులను మురుగు నీటిలో ముంచిన ఘటనపై ఆక్రోశం

  • 12 నవంబర్ 2017

ఇద్దరు దళిత యువకులను ఓ వ్యక్తి కొడుతూ, బలవంతంగా మురుగు గుంటలోకి దింపుతున్న వీడియో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)