ఐదు నెలల వయసులో జన్మభూమిని వీడి...
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఐదు నెలలప్పుడు దేశాన్ని వీడింది.. ఇప్పుడు తిరిగొచ్చింది

  • 14 నవంబర్ 2017

సురంజన తివారీ, పార్థ్ ఛబ్ర

ముంబైలోని రాయల్ ఒపెరా హౌస్ ఇప్పుడు పునరుజ్జీవితమవుతోంది. దశాబ్దాల పాటు మూతపడిన ఈ సంగీత సౌధాన్ని ఇటీవలే పునరుద్ధరించారు.

అందులో ఇటాలియన్ ఒపెరా ఇల్ మాట్రిమోనియో సెగ్రెటో సహా అన్ని రకాల సంగీత నాటక కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. భారతీయ ఒపెరాకు ఇవి ముఖ్యమైన క్షణాలు.

ఈ ప్రదర్శన నిర్వాహకురాలు మారియా బాద్‌స్త్యూకు కూడా అంతే ముఖ్యమైన సమయమిది. అది ఎలాగో ఈ వీడియోలో చూడండి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)