మా యవ్వనం వెలివేతకు బలైంది
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

‘వెలి’పై చట్టం వచ్చినా వెతలు తీరలేదు

  • 13 నవంబర్ 2017

సామాజిక బహిష్కరణను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలిసారిగా చట్టం తీసుకొచ్చింది.