తల్లి చెంతకు చేరిన చిరుత పిల్లలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

గూడు చెదిరిన చిరుత కూనలను తల్లి చెంతకు ఎలా చేర్చారో చూడండి

  • 16 నవంబర్ 2017

చెరకు తోటలో రైతులకు దొరికిన చిరుత పులి కూనలను, విజయవంతంగా వాటి తల్లి చెంతకు చేర్చారు.

తల్లి చిరుత వచ్చి తన పసి బిడ్డలను ప్రేమగా చేరదీసిన దృష్యాలను ఎస్‌ఓఎస్ వన్యప్రాణి సరక్షణ సంస్థ కెమెరాలో రికార్డు చేశారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)